F3 Shooting సమయంలో హీరోయిన్ Tamannah, Director Anil Ravipudi మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలపై దర్శకుడే స్వయంగా స్పందించారు. ఏం జరిగిందో వివరించారు.